మా ఎమ్మెల్యే వారానికి ఓక్కసారైనా వచ్చి మా సమస్య లు పట్టించుకుంటాడు.!!!

 


ఓటరు అభిప్రాయం 

పర్వతగిరి,

వర్దన్నపేట నియోజక వర్గం 

మా ఎమ్మెల్యే మా ఊరికి వారానికి ఓక్కసారైనా వచ్చి మా సమస్య లు పట్టించికుంటాడు... మా గల్లీ లో సిసి రోడ్లు పడ్డాయి.డ్రైనేజీ లు కూడా అభివృద్ధి చేసాడు.మాకు ఈసారి మళ్లీ  ఎమ్మెల్యే గా అరూరి రమేష్ గారు కావాలని కోరుకుంటున్నాం.



గాంధీనగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ

పూజా కార్యక్రమంలో పాల్గొన్న GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు