గాంధీనగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ

 


సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన BRS పార్టీ 66వ డివిజన్ అధ్యక్షులు పాపి శెట్టి శ్రీధర్* గారు విచ్చేసి వారు మాట్లాడుతూ గాంధీ నగర్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఎంగిలి పూల బతుకమ్మ కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కఆడపడుచులకు మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క మహిళలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు గాంధీనగర్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ అధ్యక్షులు ది కొండ బిక్షపతి గౌరవాధ్యక్షులు వల్లాల గణేష్  గౌడ్ , సమన్యాయ కమిటీ సభ్యుడు ఇమ్మడి రాజేందర్,ఆత్మకూరు మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వరరావు, వీసం సురేందర్ రెడ్డి, ఆరెల్లి వెంకటస్వామి, పెద్దమ్మ శ్రీనివాస్, ముదిరాజ్ ముద్దుబిడ్డ పెద్దమ్మ నరసింహా రాములు, యూత్ అధ్యక్షులు వల్లాల శ్రీకాంత్ గౌడ్ ,గిన్నారపు రవీందర్, గౌరిశెట్టి కృష్ణమూర్తి ,నల్ల కిరణ్ సోనీ ,పాపి శెట్టి వినయ్, గాంధీనగర్ సభ్యులు చెన్నూరి శ్రీనివాస్ కుంభాకర్ అర్జున్NTR మొగిలి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశాru






కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు