వారాల కుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం -2026
అంతర్జాతీయ మహిళా దినోత్సవం – 2026
ఈరోజు హసన్ పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ వారాల సంఘ భవనంలో వారాల కుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులు పాపిశెట్టి రాజు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో వారాల కుల ప్రభుత్వ ఉద్యోగినిలు మరియు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయినిలను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది.
సన్మానించబడిన మహిళలు
- కందుకూరి శేష వేణి (ఉపాధ్యాయురాలు)
- గుండమీది విష్ణు ప్రియ (AEE)
- అమిరిశెట్టి నిర్మల
- పసుల స్రవంతి
- గుండమీది సునీత (UDC)
- పాపిశెట్టి విజయ లక్ష్మి
- పాపిశెట్టి రాధిక
- పాపిశెట్టి కృష్ణ వేణి
- గుండమీది పావని
- కత్తెర సంధ్యారాణి
- అమిరిశెట్టి లావణ్య
కార్యక్రమంలో పాల్గొన్న వారు
- పాపిశెట్టి కృష్ణ వేణి – రాష్ట్ర కార్యదర్శి
- మోలుగురి శారద
- కందుకూరి సుగుణావతి
- పాపిశెట్టి కవిత
- పాపిశెట్టి శ్రీధర్ (శాలువాల దాత)
- కందుకూరి చంద్రమోహన్ (షీల్డ్ దాత)
- గుండమీది రవీందర్ – జిల్లా అధ్యక్షులు
- కందుకూరి సంజీవ్ – ప్రధాన కార్యదర్శి
- గంట నాగేశ్వర్
- గుండమీది కృష్ణ మోహన్
- గుండమీది విజయ్ మోహన్
- కందుకూరి శ్రీకాంత్
- కొండమీది శ్రీనివాస్
- పాపిశెట్టి అభిలాష్
- సాంబయ్య
- కనపర్తి సమ్మయ్య
- గుండమీది ప్రశాంత్






















కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి