రేపు హనుమాన్ విజయ యాత్ర వేడుకలు!!!
🕉️ చిన్న హనుమాన్ జయంతి వేడుకలు 🕉️
శ్రీ ఎర్రగట్టు దాసాంజనేయ స్వామి ఆలయంలో భక్తి వైభవం
వారాల కుల ఇలవేలుపు శ్రీ శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయం పరిధిలోని శ్రీ ఎర్రగట్టు దాసాంజనేయ స్వామి ఆలయం లో రేపు ఉదయం చిన్న హనుమాన్ జయంతి వేడుకలు, అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడనున్నాయి.
ఈ సందర్భంగా వారాల కుల భక్తులు, కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వారాల కుల హనుమాన్ స్వాములు
- శ్రీ కనపర్తి రమేష్ స్వామి
- శ్రీ కందుకూరి కృష్ణ మూర్తి స్వామి
- శ్రీ గుండమీది విజయ్ మోహన్ స్వామి
- శ్రీ గుండమీధి సనత్ స్వామి
- శ్రీ కనపర్తి సాయి రక్షిత్ స్వామి
- శ్రీ గుండమీది వినయ్ స్వామి
- శ్రీ నన్నేం శెట్టి పవన్ కుమార్ స్వామి
- శ్రీ పాపిశెట్టి అభిలాష్ స్వామి లూ ఆహ్వానిస్తూ
కులబాంధవులు తప్పనిసరిగా హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి