పూజా కార్యక్రమంలో పాల్గొన్న GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్

 

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరియు శివాజీ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమంలో GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ గారు పాల్గొని శ్రీ దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు మరియు శివాజీ నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు ,భక్తులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు