TTD ఆర్జిత సేవ - 2026
⏰ Reminder
ఆర్జిత సేవ - 2026 (లక్కీ డిప్)
2026 సెప్టెంబర్ నెల ఆర్జిత సేవలకు గానూ ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్‌లు ఈరోజు ఉదయం 10:00 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. (DIP - లక్కీ డ్రా)
ఇంకా రిజిస్టర్ చేసుకోని గోవిందులు ఎవరైనా ఉంటే త్వరగా నమోదు చేసుకోగలరు.
🛕 నమోదు చేసుకోగల సేవలు:
- 👉 సుప్రభాతం
- 👉 తోమాల
- 👉 అర్చన
- 👉 అష్టదళ పాద పద్మారాధన


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి