తిరుమల సమాచారం – 27-02-2026
Tirumala Darshan Update – 27-02-2026
📍 Crowd Status at Tirumala
Devotee crowd continues heavily at Tirumala.
- For Free Darshan, all compartments are full and devotees are waiting up to Shila Thoranam.
- For Sarvadarshan after 8 AM, waiting time is 15–18 hours.
- For ₹300 Special Entry Darshan, waiting time is 3–4 hours.
- For Sarvadarshan Token Holders, waiting time is 4–6 hours.
📊 Tirumala Statistics (Yesterday)
- Total devotees who had darshan: 62,074
- Devotees who offered hair (Tonsure): 27,784
- Hundi Collection: ₹4.21 Crores
తిరుమల సమాచారం – 27-02-2026
- ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు.
- ఉదయం 8 గంటల తరువాత సర్వదర్శనం భక్తులకు 15-18 గంటలు సమయం పడుతుంది.
- ₹300 శీఘ్రదర్శనం కోసం 3-4 గంటలు సమయం పడుతుంది.
- సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటలు సమయం పడుతుంది.
- నిన్న దర్శనం చేసిన భక్తులు: 62,074
- తలనీలాలు సమర్పించిన వారు: 27,784
- హుండీ ఆదాయం: ₹4.21 కోట్లు
ఓం నమో వేంకటేశాయ 🙏
திருமலை தகவல் – 27-02-2026
- இலவச தரிசனத்திற்காக அனைத்து கம்பார்ட்மென்ட்களும் நிரம்பி, சிலா தோரணம் வரை பக்தர்கள் காத்திருக்கின்றனர்.
- சர்வதரிசனம் (காலை 8 மணிக்குப் பிறகு): 15–18 மணி நேரம்
- ₹300 சிறப்பு தரிசனம்: 3–4 மணி நேரம்
- டோக்கன் பெற்றவர்களுக்கு: 4–6 மணி நேரம்
- நேற்று தரிசித்தோர்: 62,074
- தலநீற்றை சமர்ப்பித்தோர்: 27,784
- ஹுண்டி வருமானம்: ₹4.21 கோடி
ஓம் நமோ வெங்கடேசாய 🙏
ತಿರುಮಲ ಮಾಹಿತಿ – 27-02-2026
- ಉಚಿತ ದರ್ಶನಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ ಕಾಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗಳು ತುಂಬಿ, ಶಿಲಾತೋರಣದವರೆಗೆ ಭಕ್ತರು ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ.
- ಸರ್ವದರ್ಶನ (ಬೆಳಿಗ್ಗೆ 8 ನಂತರ): 15–18 ಗಂಟೆಗಳು
- ₹300 ಶೀಘ್ರ ದರ್ಶನ: 3–4 ಗಂಟೆಗಳು
- ಟೋಕನ್ ಪಡೆದವರಿಗೆ: 4–6 ಗಂಟೆಗಳು
- ನಿನ್ನೆ ದರ್ಶನ ಪಡೆದವರು: 62,074
- ತಲನೀಲು ಸಮರ್ಪಿಸಿದವರು: 27,784
- ಹುಂಡಿ ಆದಾಯ: ₹4.21 ಕೋಟಿ
Om Namo Venkatesaya 🙏
Join WhatsApp Channel for Daily Tirumala Updates:
Click Here to Join



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి