తిరుమల తాజా సమాచారం 22-02-2026
Tirumala Darshan Information – 22-02-2026
🇮🇳 తెలుగు సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
- ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు.
- సర్వదర్శనం కోసం సుమారు 16 గంటల సమయం పడుతోంది.
- ₹300 శీఘ్రదర్శనం కోసం సుమారు 4 గంటల సమయం పడుతోంది.
- సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు సుమారు 6 గంటల సమయం పడుతోంది.
- నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు: 82,043
- తలనీలాలు సమర్పించిన భక్తులు: 32,299
- హుండీ ఆదాయం: ₹3.74 కోట్లు
ఓం నమో వేంకటేశాయ 🙏
🇮🇳 ಕನ್ನಡ ಮಾಹಿತಿ
ತಿರುಮಲದಲ್ಲಿ ಭಕ್ತರ ಸಂಚಾರ ಹೆಚ್ಚಾಗಿದೆ.
- ಉಚಿತ ದರ್ಶನಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ ಕಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗಳು ತುಂಬಿದ್ದು, ಕೃಷ್ಣ ತೇಜ್ ಗಸ್ಟ್ ಹೌಸ್ ತನಕ ಸಾಲು ಮುಂದುವರಿದಿದೆ.
- ಸರ್ವ ದರ್ಶನಕ್ಕೆ 16 ಗಂಟೆ ಸಮಯ ಬೇಕಾಗುತ್ತದೆ.
- ₹300 ವಿಶೇಷ ದರ್ಶನಕ್ಕೆ 4 ಗಂಟೆ ಬೇಕಾಗುತ್ತದೆ.
- ಟೋಕನ್ ಹೊಂದಿದ ಸರ್ವ ದರ್ಶನ ಭಕ್ತರಿಗೆ 6 ಗಂಟೆ ಸಮಯ ಬೇಕಾಗುತ್ತದೆ.
- ನಿನ್ನೆ ದರ್ಶನ ಮಾಡಿದ ಭಕ್ತರು: 82,043
- ತಲೆ ಸಮರ್ಪಿಸಿದ ಭಕ್ತರು: 32,299
- ಹುಂಡಿ ಆದಾಯ: ₹3.74 ಕೋಟಿ
ಓಂ ನಮೋ ವೇಂಕಟೇಶಾಯ 🙏
🇮🇳 தமிழ் தகவல்
திருமலாவில் பக்தர்கள் கூட்டம் தொடர்ந்து அதிகமாக உள்ளது.
- இலவச தரிசனத்திற்கு அனைத்து அறைகளும் நிரம்பி, கிருஷ்ண தேஜ் கெஸ்ட் ஹவுஸ் வரை வரிசை நீடிக்கிறது.
- சர்வ தரிசனத்திற்கு 16 மணி நேரம் ஆகிறது.
- ₹300 விரைவு தரிசனத்திற்கு 4 மணி நேரம் ஆகிறது.
- டோக்கன் பெற்ற சர்வ தரிசன பக்தர்களுக்கு 6 மணி நேரம் ஆகிறது.
- நேற்று தரிசனம் செய்தோர்: 82,043
- தலைமுடி காணிக்கை செய்தோர்: 32,299
- ஹுண்டி வருவாய்: ₹3.74 கோடி
ஓம் நமோ வெங்கடேசாய 🙏
🇮🇳 English Information
There is a continuous rush of devotees in Tirumala.
- For Free Darshan, all compartments are full and the queue extends up to Krishna Teja Guest House.
- Waiting time for Sarva Darshan: 16 hours
- Waiting time for ₹300 Special Darshan: 4 hours
- Waiting time for Sarva Darshan Token holders: 6 hours
- Devotees visited yesterday: 82,043
- Devotees who offered hair: 32,299
- Hundi Income: ₹3.74 Crores
Om Namo Venkatesaya 🙏



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి