తిరుమల సమాచారం

Tirumala Darshan Update 16-02-2026 | Tirupati Balaji Crowd Status Today

Tirumala Darshan Update – 16-02-2026

తిరుమల సమాచారం (Telugu)

👉 తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది.

👉 ఉచిత దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

👉 సర్వదర్శనం కోసం అంచనా వేచివున్న సమయం 10 గంటలు.

👉 ₹300 ప్రత్యేక దర్శనం కోసం 2-3 గంటలు పడుతోంది.

👉 సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటలు సమయం పడుతోంది.

👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 80,502

👉 నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు: 24,608

👉 నిన్న హుండీ ఆదాయం: ₹3.74 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏


திருமலை தகவல் (Tamil)

👉 திருமலையில் பக்தர் நெரிசல் சாதாரணமாக உள்ளது.

👉 இலவச தரிசனத்திற்கு 18 கூடங்களில் பக்தர்கள் காத்திருக்கிறார்கள்.

👉 சர்வ தரிசனத்திற்கு 10 மணி நேரம் ஆகும்.

👉 ₹300 சீக்ர தரிசனத்திற்கு 2-3 மணி நேரம் ஆகும்.

👉 டோக்கன் பெற்ற சர்வ தரிசனத்திற்கு 3-5 மணி நேரம் ஆகும்.

👉 நேற்று தரிசித்த பக்தர்கள்: 80,502

👉 தலைமுடி சமர்ப்பித்த பக்தர்கள்: 24,608

👉 ஹுண்டி வருவாய்: ₹3.74 கோடி

ஓம் நமோ வெங்கடேசாய 🙏


ತಿರುಮಲ ಮಾಹಿತಿ (Kannada)

👉 ತಿರುಮಲದಲ್ಲಿ ಭಕ್ತರ ಸಂಚಾರ ಸಾಮಾನ್ಯವಾಗಿದೆ.

👉 ಉಚಿತ ದರ್ಶನಕ್ಕಾಗಿ 18 ಕಾಂಪಾರ್ಟ್‌ಮೆಂಟ್‌ಗಳಲ್ಲಿ ಭಕ್ತರು ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ.

👉 ಸರ್ವದರ್ಶನಕ್ಕೆ 10 ಗಂಟೆಗಳು ಬೇಕಾಗುತ್ತದೆ.

👉 ₹300 ವಿಶೇಷ ದರ್ಶನಕ್ಕೆ 2-3 ಗಂಟೆಗಳು ಬೇಕಾಗುತ್ತದೆ.

👉 ಟೋಕನ್ ಪಡೆದ ಸರ್ವದರ್ಶನಕ್ಕೆ 3-5 ಗಂಟೆಗಳು ಬೇಕಾಗುತ್ತದೆ.

👉 ನಿನ್ನೆ ದರ್ಶನ ಪಡೆದ ಭಕ್ತರು: 80,502

👉 ತಲೆ ಕೂದಲು ಸಮರ್ಪಿಸಿದ ಭಕ್ತರು: 24,608

👉 ಹುಂಡಿ ಆದಾಯ: ₹3.74 ಕೋಟಿ

ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ 🙏


Tirumala Crowd Update (English)

👉 Pilgrim rush at Tirumala is currently normal.

👉 Devotees are waiting in 18 compartments for Free Darshan.

👉 Estimated waiting time for Sarva Darshan is 10 hours.

👉 ₹300 Special Darshan waiting time is 2-3 hours.

👉 Sarva Darshan token holders may wait 3-5 hours.

👉 Total devotees who had darshan yesterday: 80,502

👉 Devotees who offered hair yesterday: 24,608

👉 Hundi collection yesterday: ₹3.74 Crores

Om Namo Venkatesaya 🙏

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు