తిరుమల తాజా సమాచారం 12-02-2026
🪷🪷 ఈ రోజు శ్లోకము 🪷🪷 |
🌼 భగవద్గీత – 18.10 🌼 |
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః || |
అనువాదము: అశుభ కర్మల యెడ ద్వేషము గాని, శుభకర్మల యెడ ఆసక్తిగాని లేని సత్త్వగుణస్థితుడైన మేధావి త్యాగికి కర్మయెడ ఎట్టి సంశయములు ఉండవు |
– భగవద్గీత యథాతథము
Tirumala Darshan Update – 12-02-2026
📌 తిరుమల సమాచారం (Telugu)
- తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
- ఉచిత దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
- సర్వదర్శనం సమయం సుమారు 12 గంటలు.
- ₹300 శీఘ్ర దర్శనం కోసం 2-3 గంటల సమయం.
- సర్వదర్శనం టోకెన్ పొందిన వారికి 3-5 గంటల సమయం.
- నిన్న దర్శించుకున్న భక్తులు: 73,652
- తలనీలాలు సమర్పించిన భక్తులు: 25,758
- హుండీ ఆదాయం: ₹4.31 కోట్లు
📌 திருமலை தகவல் (Tamil)
- பக்தர் நெரிசல் சாதாரணமாக உள்ளது.
- இலவச தரிசனத்திற்கு 18 கூடங்களில் பக்தர்கள் காத்திருக்கிறார்கள்.
- சர்வ தரிசனம் – 12 மணி நேரம்.
- ₹300 சீக்ர தரிசனம் – 2-3 மணி நேரம்.
- டோக்கன் பெற்ற பக்தர்கள் – 3-5 மணி நேரம்.
- நேற்று தரிசித்தவர்கள் – 73,652
- தலைமுடி சமர்ப்பித்தவர்கள் – 25,758
- ஹுண்டி வருவாய் – ₹4.31 கோடி
📌 ತಿರುಮಲ ಮಾಹಿತಿ (Kannada)
- ಭಕ್ತರ ಸಂಚಾರ ಸಾಮಾನ್ಯವಾಗಿದೆ.
- ಉಚಿತ ದರ್ಶನಕ್ಕೆ 18 ಕಾಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗಳಲ್ಲಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ.
- ಸರ್ವದರ್ಶನ – 12 ಗಂಟೆಗಳು.
- ₹300 ವಿಶೇಷ ದರ್ಶನ – 2-3 ಗಂಟೆಗಳು.
- ಟೋಕನ್ ಪಡೆದವರಿಗೆ – 3-5 ಗಂಟೆಗಳು.
- ನಿನ್ನೆ ದರ್ಶನ ಪಡೆದವರು – 73,652
- ತಲೆ ಕೂದಲು ಸಮರ್ಪಿಸಿದವರು – 25,758
- ಹುಂಡಿ ಆದಾಯ – ₹4.31 ಕೋಟಿ
📌 Tirumala Update (English)
- Pilgrim rush is normal.
- 18 compartments are waiting for Free Darshan.
- Sarva Darshan waiting time – 12 hours.
- ₹300 Special Darshan – 2 to 3 hours.
- Token holders – 3 to 5 hours.
- Devotees yesterday – 73,652
- Hair offering – 25,758
- Hundi Collection – ₹4.31 Crores



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి