తిరుమల తాజా సమాచారం– 03 ఫిబ్రవరి 2026

Tirumala Darshan Update 03 February 2026 | Tirupati Balaji Crowd Status

తిరుమల దర్శన సమాచారం – 03 ఫిబ్రవరి 2026

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి 03-02-2026

  • 🙏 తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది.
  • 🙏 ఉచిత సర్వదర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
  • 🙏 సర్వదర్శనం భక్తులకు సుమారు 10 గంటల సమయం పడుతుంది.
  • 🙏 ₹300 శీఘ్రదర్శనానికి 2–3 గంటల వేచి ఉండాల్సి ఉంటుంది.
  • 🙏 సర్వదర్శన టోకెన్ పొందిన భక్తులకు 3–5 గంటల సమయం పడుతుంది.
  • 🙏 నిన్న స్వామివారిని దర్శించిన భక్తులు: 69,262
  • 🙏 నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు: 22,728
  • 🙏 నిన్న స్వామివారి హుండీ ఆదాయం: ₹3.77 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏


Tirumala Darshan Update – 03 February 2026

The pilgrim rush at Tirumala is normal as on today. Devotees waiting for free darshan are queued in 11 compartments. Sarva Darshan waiting time is around 10 hours, while ₹300 Special Darshan takes approximately 2–3 hours. Yesterday, 69,262 devotees had darshan and the hundi collection stood at ₹3.77 Crores.


திருமலை தரிசன தகவல் – 03 பிப்ரவரி 2026

திருமலையில் பக்தர் நெரிசல் தற்போது சாதாரணமாக உள்ளது. இலவச தரிசனத்திற்கு 11 கூடங்களில் பக்தர்கள் காத்திருக்கின்றனர். நேற்று ஸ்வாமியின் ஹுண்டி வருவாய் ₹3.77 கோடியாக பதிவு செய்யப்பட்டது.


ತಿರುಮಲ ದರ್ಶನ ಮಾಹಿತಿ – 03 ಫೆಬ್ರವರಿ 2026

ತಿರುಮಲದಲ್ಲಿ ಭಕ್ತರ ಸಂಚಾರ ಸಾಮಾನ್ಯವಾಗಿದೆ. ಸರ್ವದರ್ಶನಕ್ಕೆ ಸುಮಾರು 10 ಗಂಟೆಗಳ ಸಮಯ ಬೇಕಾಗುತ್ತದೆ. ನಿನ್ನೆ ಸ್ವಾಮಿಯ ಹುಂಡಿ ಆದಾಯ ₹3.77 ಕೋಟಿ ಆಗಿದೆ.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు