🪷భగవద్గీత🪷
🌼 భగవద్గీత – 18.8 🌼 |
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ || |
అనువాదము: దుఃఖకరమని గాని, దేహమునకు అసౌకర్యము కలుగునని భయముచే
విధ్యుక్త ధర్మములను త్యజించినవాడు రజోగుణ త్యాగము చేసినవాడగును.
అట్టి త్యాగము ఉన్నత ఫలితమును ఇవ్వదు |
— భగవద్గీత యథాతథము 🙏 హరే కృష్ణ 🙏
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి