🪷🪷 ఈ రోజు శ్లోకము 🪷🪷
🌼 భగవద్గీత - 18.4 🌼
నిశ్చయం శృణు మే తత్ర
త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పురుషవ్యాఘ్ర
త్రివిధః సంప్రకీర్తితః ||
త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పురుషవ్యాఘ్ర
త్రివిధః సంప్రకీర్తితః ||
అనువాదము:
ఓ భరతశ్రేష్ఠా! పురుషవ్యాఘ్రా!
త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము.
శాస్త్రములందు అట్టి త్యాగము మూడు విధములని చెప్పబడినది.
ఓ భరతశ్రేష్ఠా! పురుషవ్యాఘ్రా!
త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము.
శాస్త్రములందు అట్టి త్యాగము మూడు విధములని చెప్పబడినది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి