*🪷🪷 ఈ రోజు శ్లోకము 🪷🪷*
-------------------------------------------------
*🌼 భగవద్గీత - 18.21 🌼*
పృథక్త్వేన తు యజ్జ్ఞానం
నానాభావాన్ పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు
తజ్జ్ఞానం విద్ధి రాజసమ్ ||
*అనువాదము:*-
ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులున్నట్లు మానవుడు గాంచునో అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని నీవెరుగుము.
*- భగవద్గీత యథాతథము*


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి