🪷 ఈ రోజు శ్లోకము 🪷 | 🌼 భగవద్గీత 18.7 🌼 —
నియతస్య తు సన్న్యాసః
కర్మణో నోపపద్యతే |
మోహాత్ తస్య పరిత్యాగ-
స్తామసః పరికీర్తితః ||
—
అనువాదము:-
విధ్యుక్త ధర్మములను ఎన్నడును విడువరాదు. మోహకారణమున ఎవ్వరైనను తన విధ్యుక్త ధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడును.
- భగవద్గీత యథాతథము
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
#news #politics #entertainment #jobs #sports #business #fashion #realestate
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ప్రముఖ పోస్ట్‌లు
రేపు హనుమాన్ విజయ యాత్ర వేడుకలు!!!
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి