తిరుమల తాజా సమాచారం 08-02-2026

Tirumala Latest Darshan Update 08-02-2026 | తిరుమల తాజా సమాచారం

🪷 తిరుమల తాజా సమాచారం 🪷

08-02-2026

  • 👉 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
  • 👉 ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
  • 👉 సర్వదర్శనం భక్తులకు 15–18 గంటలు సమయం పడుతోంది.
  • 👉 ₹300 శీఘ్ర దర్శనానికి 3–4 గంటలు సమయం పడుతోంది.
  • 👉 సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4–6 గంటలు సమయం పడుతోంది.
  • 👉 నిన్న దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య: 81,777
  • 👉 నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు: 30,209
  • 👉 నిన్న స్వామివారి హుండీ ఆదాయం: ₹3.70 కోట్లు

🔔 Tirumala Information (English)

  • Continuous pilgrim rush at Tirumala.
  • Free darshan devotees waiting in 31 compartments.
  • Sarva Darshan waiting time: 15–18 hours.
  • ₹300 Special Darshan waiting time: 3–4 hours.
  • Sarva Darshan token holders: 4–6 hours.
  • Yesterday devotees count: 81,777.
  • Hair offering devotees: 30,209.
  • Hundi collection: ₹3.70 Crores.

🔔 திருமலை தகவல் (Tamil)

  • திருமலையில் தொடர்ந்து பக்தர்கள் நெரிசல்.
  • இலவச தரிசனத்திற்கு 31 கூடங்கள்.
  • சர்வ தரிசனம்: 15–18 மணி.
  • ₹300 சீக்ர தரிசனம்: 3–4 மணி.
  • டோக்கன் பெற்றோர்: 4–6 மணி.
  • நேற்று தரிசனம்: 81,777.
  • முடி காணிக்கை: 30,209.
  • ஹுண்டி வருவாய்: ₹3.70 கோடி.

🔔 ತಿರುಮಲ ಮಾಹಿತಿ (Kannada)

  • ತಿರುಮಲದಲ್ಲಿ ನಿರಂತರ ಭಕ್ತರ ಸಂಚಾರ.
  • ಉಚಿತ ದರ್ಶನ: 31 ಕಾಂಪಾರ್ಟ್‌ಮೆಂಟ್‌ಗಳು.
  • ಸರ್ವದರ್ಶನ: 15–18 ಗಂಟೆ.
  • ₹300 ವಿಶೇಷ ದರ್ಶನ: 3–4 ಗಂಟೆ.
  • ಟೋಕನ್ ದರ್ಶನ: 4–6 ಗಂಟೆ.
  • ನಿನ್ನೆ ದರ್ಶನ: 81,777.
  • ತಲೆ ಕೂದಲು ಅರ್ಪಣೆ: 30,209.
  • ಹುಂಡಿ ಆದಾಯ: ₹3.70 ಕೋಟಿ.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు