తిరుమల తాజా సమాచారం– 05 ఫిబ్రవరి 2026

Tirumala Darshan Update 05-02-2026 | Tirupati Crowd Status Today

తిరుమల దర్శన సమాచారం – 05 ఫిబ్రవరి 2026

🍁🍁🍁🍁🍁

  • 👉 తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది.
  • 👉 ఉచిత సర్వదర్శనం కోసం 09 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
  • 👉 సర్వదర్శనం భక్తులకు సగటు నిరీక్షణ సమయం 10 గంటలు.
  • 👉 ₹300 శీఘ్రదర్శనానికి 2–3 గంటలు సమయం పడుతోంది.
  • 👉 సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3–5 గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది.
  • 👉 నిన్న స్వామివారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య: 68,586
  • 👉 నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య: 24,764
  • 👉 నిన్న స్వామివారి హుండీ ఆదాయం: ₹3.71 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏


திருமலை தரிசன தகவல் – 05-02-2026

  • 👉 திருமலையில் பக்தர்கள் கூட்டம் சாதாரணமாக உள்ளது.
  • 👉 இலவச சர்வ தரிசனத்திற்கு 09 கூடங்களில் பக்தர்கள் காத்திருக்கின்றனர்.
  • 👉 சர்வ தரிசனத்திற்கு 10 மணி நேரம் ஆகும்.
  • 👉 ₹300 சீக்ர தரிசனத்திற்கு 2–3 மணி நேரம்.
  • 👉 சர்வ தரிசன டோக்கன் பெற்றவர்களுக்கு 3–5 மணி நேரம்.
  • 👉 நேற்று தரிசனம் செய்த பக்தர்கள்: 68,586
  • 👉 நேற்று தலைமுடி சமர்ப்பித்தோர்: 24,764
  • 👉 நேற்று ஹுண்டி வருவாய்: ₹3.71 கோடி

ஓம் நமோ வெங்கடேசாய 🙏🍁🙏


ತಿರುಮಲ ದರ್ಶನ ಮಾಹಿತಿ – 05-02-2026

  • 👉 ತಿರುಮಲದಲ್ಲಿ ಭಕ್ತರ ಸಂಚಾರ ಸಾಮಾನ್ಯವಾಗಿದೆ.
  • 👉 ಉಚಿತ ದರ್ಶನಕ್ಕೆ 09 ಕಾಂಪಾರ್ಟ್‌ಮೆಂಟ್‌ಗಳಲ್ಲಿ ಭಕ್ತರು ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ.
  • 👉 ಸರ್ವದರ್ಶನಕ್ಕೆ 10 ಗಂಟೆಗಳ ಸಮಯ ಬೇಕಾಗುತ್ತದೆ.
  • 👉 ₹300 ವಿಶೇಷ ದರ್ಶನಕ್ಕೆ 2–3 ಗಂಟೆಗಳ ಸಮಯ.
  • 👉 ಟೋಕನ್ ಪಡೆದವರಿಗೆ 3–5 ಗಂಟೆಗಳ ಸಮಯ.
  • 👉 ನಿನ್ನೆ ದರ್ಶನ ಪಡೆದ ಭಕ್ತರು: 68,586
  • 👉 ನಿನ್ನೆ ತಲೆ ಕೂದಲು ಸಮರ್ಪಿಸಿದವರು: 24,764
  • 👉 ನಿನ್ನೆ ಹುಂಡಿ ಆದಾಯ: ₹3.71 ಕೋಟಿ

ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ 🙏🍁🙏


Tirumala Darshan Update – 05 February 2026

  • 👉 Pilgrim rush at Tirumala is currently normal.
  • 👉 Free Sarva Darshan waiting in 09 compartments.
  • 👉 Average Sarva Darshan waiting time: 10 hours.
  • 👉 ₹300 Sheeghra Darshan waiting time: 2–3 hours.
  • 👉 Sarva Darshan token holders waiting time: 3–5 hours.
  • 👉 Devotees who had darshan yesterday: 68,586
  • 👉 Devotees who offered hair yesterday: 24,764
  • 👉 Yesterday’s Hundi collection: ₹3.71 Crores

Om Namo Venkatesaya 🙏🍁🙏


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు