శ్రీవారి దర్శన టోకెన్ (SSD)31-01-2026


🎟️ SSD Tokens Status Updates – Tirupati

📍 Tirupati SSD Free Darshan Tokens Information

  • 👉 తిరుపతిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 1:00 PM – 1:30 PM మధ్య ఉచిత దర్శనం (SSD) టోకెన్లు జారీ చేస్తారు.

🏢 SSD Tokens Issuing Locations

  • 👉 శ్రీనివాసం – RTC బస్టాండ్ సమీపంలో
  • 👉 విష్ణు నివాసం – రైల్వే స్టేషన్ ఎదురుగా
  • 👉 భూదేవి కాంప్లెక్స్ – అలిపిరి దగ్గర

🚶‍♂️ Srivari Mettu (శ్రీవారి మెట్టు) SSD Tokens

  • 👉 శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వచ్చే భక్తులకు SSD టోకెన్లు ప్రతిరోజూ మధ్యాహ్నం 1:00 – 1:30 PM నుండి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారు.
  • 👉 అక్కడ తీసుకున్న టోకెన్‌ను శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి.

📊 Current SSD Tokens Availability

  • 👉 SSD Free Darshan Tokens: 17,000+ Available
  • 👉 Srivari Mettu Divya Darshan Tokens: 1,900+ Available

📲 Daily SSD & Tirumala Updates కోసం మా WhatsApp Channel లో చేరండి:
Join WhatsApp Channel

#SSDHashtags:
#SSDTokens #TirupatiSSD #FreeDarshanTokens #SrivariMettu #TirumalaSSD #TirupatiDarshanTokens #TTDSSD #DivyaDarshan #TirumalaUpdates

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు