తిరుమల సమాచారం (31-01-2026)
🪷 Tirumala Darshan Latest Information – 31 January 2026 🪷
📌 తిరుమల సమాచారం (Telugu)
- 👉 తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది.
- 👉 ఉచిత దర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
- 👉 సర్వదర్శనం భక్తులకు సుమారు 10 గంటల సమయం పడుతోంది.
- 👉 ₹300 శీఘ్ర దర్శనానికి 2–3 గంటల వేచి ఉండాల్సి ఉంటుంది.
- 👉 సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3–5 గంటల సమయం పడుతోంది.
- 👉 నిన్న స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య: 69,254
- 👉 నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య: 20,954
- 👉 నిన్న స్వామివారి హుండీ ఆదాయం: ₹4.35 కోట్లు
ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏
📌 திருமலை தகவல் (Tamil)
- 👉 திருமலையில் பக்தர் நெரிசல் தற்போது சாதாரணமாக உள்ளது.
- 👉 இலவச தரிசனத்திற்கு 12 கூடங்களில் பக்தர்கள் காத்திருக்கின்றனர்.
- 👉 சர்வ தரிசனத்திற்கு சுமார் 10 மணி நேரம் ஆகிறது.
- 👉 ₹300 சீக்ர தரிசனத்திற்கு 2–3 மணி நேரம் ஆகிறது.
- 👉 சர்வ தரிசன டோக்கன் பெற்றவர்களுக்கு 3–5 மணி நேரம் ஆகிறது.
- 👉 நேற்று தரிசித்த பக்தர்கள்: 69,254
- 👉 நேற்று தலைமுடி சமர்ப்பித்தவர்கள்: 20,954
- 👉 நேற்று ஹுண்டி வருவாய்: ₹4.35 கோடி
ஓம் நமோ வெங்கடேசாய 🙏🍁🙏
📌 ತಿರುಮಲ ಮಾಹಿತಿ (Kannada)
- 👉 ತಿರುಮಲದಲ್ಲಿ ಭಕ್ತರ ಸಂಚಾರ ಸಾಮಾನ್ಯವಾಗಿದೆ.
- 👉 ಉಚಿತ ದರ್ಶನಕ್ಕಾಗಿ 12 ಕಾಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗಳಲ್ಲಿ ಭಕ್ತರು ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ.
- 👉 ಸರ್ವದರ್ಶನಕ್ಕೆ ಸುಮಾರು 10 ಗಂಟೆಗಳ ಸಮಯ ಬೇಕಾಗುತ್ತದೆ.
- 👉 ₹300 ವಿಶೇಷ ದರ್ಶನಕ್ಕೆ 2–3 ಗಂಟೆಗಳ ಸಮಯ ಬೇಕಾಗುತ್ತದೆ.
- 👉 ಸರ್ವದರ್ಶನ ಟೋಕನ್ ಪಡೆದವರಿಗೆ 3–5 ಗಂಟೆಗಳ ಸಮಯ ಬೇಕಾಗುತ್ತದೆ.
- 👉 ನಿನ್ನೆ ದರ್ಶನ ಪಡೆದ ಭಕ್ತರು: 69,254
- 👉 ನಿನ್ನೆ ತಲೆ ಕೂದಲು ಸಮರ್ಪಿಸಿದವರು: 20,954
- 👉 ನಿನ್ನೆ ಹುಂಡಿ ಆದಾಯ: ₹4.35 ಕೋಟಿ
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ 🙏🍁🙏
📌 Tirumala Update (English)
- 👉 The pilgrim rush at Tirumala is currently normal.
- 👉 For free darshan, devotees are waiting in 12 compartments.
- 👉 Sarva Darshan waiting time is around 10 hours.
- 👉 ₹300 Special Darshan waiting time is 2–3 hours.
- 👉 Sarva Darshan token holders need to wait 3–5 hours.
- 👉 Devotees who had darshan yesterday: 69,254
- 👉 Devotees who offered hair yesterday: 20,954
- 👉 Hundi collection yesterday: ₹4.35 Crores
Om Namo Venkatesaya 🙏🍁🙏
📲 Follow for daily Tirumala updates:
Join WhatsApp Channel
#Hashtags:
#TirumalaUpdate #TirupatiDarshan #TirumalaToday #TTDUpdates #SarvaDarshan #SpecialDarshan #TirupatiTemple #LordVenkateswara #HundiCollection



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి