భగవద్గీత 🪷🪷 ఈ రోజు శ్లోకము17.11 🪷🪷



-------------------------------------------------



       🌼 భగవద్గీత - 17.11 🌼

  

               అఫలాకాంక్షిభిర్యజ్ఞో 

              విధిదిష్టో య ఇజ్యతే |     

             యష్టవ్యమేవేతి మనః 

           సమాధాయ స సాత్త్వికః ||

            

అనువాదము:

శాస్త్ర నిర్దేశానుసారము తమ స్వధర్మమని భావింపబడుచు ఫలములు కోరని వారిచే చేయబడు యజ్ఞము యజ్ఞము లందు సాత్త్విక యజ్ఞమనబడును.

భగవద్గీత యథాతథము

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు