🪷🪷 ఈ రోజు శ్లోకము 🪷🪷
-------------------------------------------------
🌼 భగవద్గీత – 17.25 🌼
తదిత్యనభిసంధాయ
ఫలం యజ్ఞతపఃక్రియాః |
దానక్రియాశ్చ వివిధాః
క్రియన్తే మోక్షకాంక్షిభిః ||
ఫలం యజ్ఞతపఃక్రియాః |
దానక్రియాశ్చ వివిధాః
క్రియన్తే మోక్షకాంక్షిభిః ||
అనువాదము:
మానవుడు పలు విధములైన యజ్ఞము, తపస్సు, దానములను
ఫలాపేక్ష లేకుండా ‘తత్’ అనే పదముతో కూడి ఆచరించవలెను.
భౌతిక బంధనముల నుండి విముక్తి పొందుటయే
అటువంటి ఆధ్యాత్మిక కర్మల ప్రధాన ప్రయోజనము.
– భగవద్గీత యథాతథము



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి