భగవద్గీత - యధాతథము -రోజుకు ఒక శ్లోకము -పదునొకండవ అధ్యాయము విశ్వ రూపము- శ్లోకము - 11.21

భగవద్గీత శ్లోకం 11.21 - విశ్వరూప దర్శనం | హరే కృష్ణ
For Events:      🔔 FOR 👉CULTURAL FESTs 👉SHOP OPENING 👉COMMERCIAL MALL OPENING 👉HOTELS /RESTAURANT OPENING 👉FESTIVALS (ganesh ,dusserah,diwali,sankraanthi) 👉REAL ESTATE PROJECTS LAUNCHING 👉 APARTMENT,INDEPENDENT,VILLA S LAUNCHING 👉CORPORATE COMPANY MEETS 👉MARKETING COCKTAIL, TALENT SHOW EVENTS 👉SCHOOLS, COLLEGES EVENTS (FAIRWELL, FRESHERS,TECHNICAL FESTS ) 👉MUSICAL NIGHTS 👉POLITICAL EVENTS 👉CORPORATE BUSINESS SUMMITS 👉EDUCATIONAL SUMMITS WE ARRANGE ALL CELEBRITIES AT YOUR BUDGET AND WE MAKE GRAND SUCCESSFUL EVENTS!!! FOR MORE INFORMATION 👇👇👇👇👇👇👇👇 Contact ABHILASH PAPISHETTY CALL/WHATSAPP:9700372805
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
రోజుకు ఒక శ్లోకము
పదునొకండవ అధ్యాయము
విశ్వ రూపము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 11.21

అమీ హి త్వాం సురసంఘా విశన్తి
కేచిద్భీత: ప్రాఞ్జలయో గృణన్తి।
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః
స్తుత్వంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః॥
అనువాదము:
దేవతా సమూహాలన్నీ నీ ఎదుట శరణాగతులై నీలో ప్రవేశిస్తున్నాయి. వారిలో కొందరు ఎంతో భయపడిన వారై చేతులు జోడించి స్తుతులు చేస్తున్నారు. ఋషుల సమూహాలు, సిద్ధ పురుషుల సమూహాలు "శాంతి" అని పలుకుతూ వేదమంత్ర గానము ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నాయి.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు