భగవద్గీత - యధాతథము -రోజుకు ఒక శ్లోకము -పదునొకండవ అధ్యాయము-శ్లోకము - 11.20



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸.

For Events:      🔔 FOR 👉CULTURAL FESTs 👉SHOP OPENING 👉COMMERCIAL MALL OPENING 👉HOTELS /RESTAURANT OPENING 👉FESTIVALS (ganesh ,dusserah,diwali,sankraanthi) 👉REAL ESTATE PROJECTS LAUNCHING 👉 APARTMENT,INDEPENDENT,VILLA S LAUNCHING 👉CORPORATE COMPANY MEETS 👉MARKETING COCKTAIL, TALENT SHOW EVENTS 👉SCHOOLS, COLLEGES EVENTS (FAIRWELL, FRESHERS,TECHNICAL FESTS ) 👉MUSICAL NIGHTS 👉POLITICAL EVENTS 👉CORPORATE BUSINESS SUMMITS 👉EDUCATIONAL SUMMITS WE ARRANGE ALL CELEBRITIES AT YOUR BUDGET AND WE MAKE GRAND SUCCESSFUL EVENTS!!! FOR MORE INFORMATION 👇👇👇👇👇👇👇👇 Contact ABHILASH PAPISHETTY CALL/WHATSAPP:9700372805

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

రోజుకు ఒక శ్లోకము

పదునొకండవ అధ్యాయము

విశ్వ రూపము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 11.20

ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయేకేన్ దిశశ్చ సర్వ:।
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్॥

అనువాదము

నీవు ఒక్కడివే అయినప్పటికీ, ఆకాశంలో, గ్రహాలలో మరియు వాటి మధ్య ఉన్న అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నావు. ఓ మహానుభావా, ఈ అద్భుతమైన మరియు భయంకరమైన రూపాన్ని చూసి, అన్ని గ్రహ వ్యవస్థలు కలవరపడుతున్నాయి.

కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు
(ISKCON - Founder Acharya)



For Events:      🔔 FOR 👉SHOP OPENING 👉COMMERCIAL MALL OPENING 👉HOTELS /RESTAURANT OPENING 👉FESTIVALS 👉REAL ESTATE PROJECTS LAUNCHING 👉 APARTMENT,INDEPENDENT,VILLA S LAUNCHING 👉CORPORATE COMPANY MEETS 👉MARKETING COCKTAIL, TALENT SHOW EVENTS 👉SCHOOLS, COLLEGES EVENTS (FAIRWELL, FRESHERS,TECHNICAL FESTS ) 👉MUSICAL NIGHTS 👉POLITICAL EVENTS 👉CORPORATE BUSINESS SUMMITS 👉EDUCATIONAL SUMMITS WE ARRANGE ALL CELEBRITIES AT YOUR BUDGET AND WE MAKE GRAND SUCCESSFUL EVENTS!!! FOR MORE INFORMATION 👇👇👇👇👇👇👇👇 Contact ABHILASH PAPISHETTY CALL/WHATSAPP:9700372805


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు