మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం..!
తేది:-28-06-2025 శనివారం రోజున వర్దన్నపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమీక్షా సమావేశం కలదు
హసన్‌పర్తి 66వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు మహిళా నాయకులు మాజీ చైర్మన్లు మాజీ డైరెక్టర్లు యూత్ సోషల్ మీడియా నాయకులు రైతులు మరియు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి,
సమయం:- ఉదయం 10గంటలకు
మీటింగ్ వేదిక:- నాని గార్డెన్స్ ( ఉర్సు గుట్ట దగ్గర )
మీ
పావుశెట్టి శ్రీధర్
66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి