భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము-శ్లోకము - 10.6
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.6
మహర్షయ: సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భవ మానసా జాతా యేషాం లోక ఇమ: ప్రజా: ॥
అనువాదము
సప్త మహా ఋషులు, వారికి ముందు ఇతర నలుగురు మహర్షులు, మనవులు (మానవుల పూర్వీకులు) నా మనసు నుండి జన్మించి నా నుండే వచ్చారు. వివిధ లోకాలలో నిండినట్టి జీవులందరు వారి నుండి జన్మించారు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share,subscribe
రిప్లయితొలగించండిహరే కృష్ణ