భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ పదవ అధ్యాయము-శ్లోకము - 10.3

 





🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.3

యో మామజమనాదిం చ వెత్తి లోకమహేశ్వరమ్ ।

అసమ్మూఢ: స మర్త్యేషు సర్వపాపై: ప్రముచ్యతే ॥

అనువాదము

నన్ను పుట్టుక లేనివానిగా, ఆదిరహితునిగా,  సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్నవాడే మానవులలో బ్రాంతి లేనివాడై సమస్త పాపాల నుండి విముక్తుడౌతాడు.

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు