భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.27
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_దివ్యజ్ఞానము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే !
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ॥
అనువాదము
మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఆత్మానుభూతిని సాధించడంలో ఇష్టము కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కార్యాలను ప్రాణవాయువు కార్యాలను మనోనిగ్రహమనే అగ్నిలో ఆహుతి చేస్తారు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి