భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.14

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _దివ్యజ్ఞానము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 


న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా | 

ఇతి మాం యోఽభిజానాతి  కర్మభిర్న స బధ్యతే ॥



అనువాదము


నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు, నేను కర్మఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యమును అర్థం చేసికొన్నవాడు కూడ కర్మఫలంలో చిక్కుబడడు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు