ఈ సర్వే ఎవరికి లాభం?????

 

ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల కమిషన్ కు  అఫిడవిట్ లో తనకు ఉన్న ఆస్తుల వివరాలు పొందుపరుస్తారు  కాని ప్రజలకు చూపించరు... కాని

ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రజాప్రతినిధులకు అడుగుతున్నారు... ప్రజలకు బహిరంగముగా ఆస్తుల వివరాలు చూపెట్టని ప్రజా ప్రతినిధులకు ప్రజల ఆస్తుల వివరాలు ఎందుకు❓❓❓❓❓❓❓



ప్రజల కు ఉచితాలు  పేరు చెప్పి ప్రభుత్వాలు జనాలను సోమరి పోతులను చేసే బదులుగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కాని ఇవ్వడం లేదు ఎందుకు❓❓


హిందూమతం లో కుల గణన చేపట్టిన ప్రభుత్వాలు మిగతా మతాలలో కూడా చేపట్టాలి 


ముస్లిం లలో ఉప కులాలు ఉన్నాయి

క్రైస్తవులలో ఉప కులాలు ఉన్నాయి

  మరి మిగతా మతంలో విభజన చేయకుండ కేవలం హిందు మతాన్ని కులాలు గా ఉప కులాలు గా విభజించడం దేనికోసం?????? 


హిందూ మతం ను కులాలు గా ఉప కులాలు గా విభజించడంలో పెడుతున్న శ్రద్ధ మిగతా మతాలలో కూడా చూపించాలి... వారిని కూడా రాజ్యాంగ బద్దంగా విభజించాలి... మరి ప్రభుత్వం ఎందుకు విభజించటం లేదు???? 

ఈ సర్వే ఏ మతానికి మేలు చేస్తుంది?????? 

హిందువుల కా లేక ఇతర మతస్తులకా???? 


ఈ సర్వే ఏ కులానికి మేలు చేస్తుంది?????? 

 

బిసి లకా , ఎస్ సి ఎస్ టి లకా లేక 75 సంవత్సరములగా మా కులం మాత్రమే కాంగ్రెస్ పార్టీ లో ముఖ్య మంత్రి పీఠం ను అనుభవించాలని భావించే రెడ్డి కులస్తులకా???? 


ఈ సర్వే వల్ల బీసీలు, ఎస్ సి ఎస్ టి లకు మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారము ఇస్తుందా???? 


ఈ సర్వే వల్ల ఎవరికి లాభం???? 


ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం లో దృష్టి పెడుతున్న ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రజా క్షేత్రం లో వెల్లడి ంచాలి!!!!! 


మరి ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత సమాచారం, ఆదాయం, ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడి చేయకూడదు?????


ప్రజలు ఆలోచన చేయాలి

ప్రభుత్వాలు ఆలోచన చేయాలి

ప్రజా ప్రతినిధులు ఆలోచన చేయాలి


హిందువులు ఇతర మతస్తులు ఆలోచన చేయాలి!!!! 


*ఉగ్రమ్ వీరమ్ మహా విష్ణు మ్*

*జ్వలంతమ్ సర్వతో ముఖమ్*

*నరసింహమ్ భీషణమ్ భద్రమ్*

*మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహమ్*


*జై శ్రీ లక్ష్మీ నరసింహ🦁*

*జై శ్రీ ఎర్రగట్టు వెంకన్న✋*

*జై శ్రీ కృష్ణ🦚🪈*

*జై ప్రహ్లాద మహా రాజ్⚔️*


*భవ్య నారసింహ మందిర్ సాధన సంఘటన-హసన్ పర్తి*

🕉🚩🚩🚩🦁🚩🚩🚩🕉

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు