హిందూ ముసుగులో క్రైస్తవులు
🕉️ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి హిందువా లేక క్రైస్తవుడా????
🕉️హిందువు ఐతే తిరుమల తిరుపతి దేవస్థానం లో తన మతం ఏంటో డిక్లరేషన్ లో ఎందుకు వెల్లడి చేయలేదు???
ఇంతవరకు
🕉️క్రైస్తవుడు ఐతే ఇంకా హిందువు పేరుతో ఎందుకు చలామణి అవుతున్నట్లు???
🕉️ఆయన సోదరి షర్మిలా రెడ్డి హిందువా లేక క్రైస్తవురాలా???
🕉️హిందువు ఐతే తెలంగాణ రాష్ట్రం లోకి వచ్చినప్పుడు తెలంగాణ ఆడపడుచులు మంగళ హారతులు పెడితే, బొట్టు పెడితే ఎందుకు వ్యతిరేకించింది???
🕉️బ్రదర్ అనిల్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో నుండి క్రైస్తవ మతం మిషనరీలు పేరుతో వస్తూనే ఉన్నాయి
🕉️వీరు పైకి హిందువుల పేరుతో హిందువుల ను మత మార్పిడి చేసి హిందువుల ఆస్తులు దోచుకోవడం హిందువుల ఇండ్లలోనికి బైబిల్ పుస్తకం ఇచ్చి సువార్త పేరుతో వచ్చి అమాయక హిందువుల ను లోబరుచుకోవడం
దశమ భాగము పేరుతో సంపాదించుకోవడం
(ఒక వ్యక్తి నెలవారీ జీతం 30000 ఐతే దశమభాగము కింద పాస్టర్ లకు 3000 రూపాయల జీతం కానుకలు ఇవ్వడం)
🕉️వై. ఎస్. జగన్ మరియు షర్మిలా ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ హిందువుల పేరుతో వదిలిన బాణాలే!!!
🕉️వీల్లకు హిందువుల ఓట్లు కావాలి
ఆ తరువాత మత మార్పిడి మార్పిడిలు కావాలి
ఏడుకొండలు మూడు కొండలు కావాలి!!!!
దేశం మొత్తం క్రైస్తవ దేశం కావాలి!!!
🕉️మరి ఓ నా ప్రియ హిందువుల్లారా !!!
మనమంతా కలిసి కట్టుగా ఉంటేనే (సంఘటితంగా) ఈ దారుణాలు ఎండగట్టగలం!!!!
ఆలోచించండి!!!!
*ఒక హిందువు మతం మారితే కేవలం హిందువు తగినట్టు కాదు దేశానికి శత్రువు పెరిగినట్లే!!! -స్వామి వివేకానంద*
*ఉగ్రమ్ వీరమ్ మహా విష్ణు మ్*
*జ్వలంతమ్ సర్వతోముఖ మ్*
*నరసింహ మ్ భీషణమ్ భద్రమ్*
*మృత్యుర్ మృత్యుమ్ నమామ్యహమ్*
*జై శ్రీ లక్ష్మీ నరసింహ🦁*
*జై శ్రీ ఎర్రగట్టు వెంకన్న✋*
*జై శ్రీ కృష్ణ🦚🪈*
*జై ప్రహ్లాద మహా రాజ్⚔️*
*భవ్య నారసింహ మందిర్ సాధన సంఘటణ్-హసన్పర్తి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి