పరమత సహనం బంగ్లాదేశ్ లో ఎందుకు లేదు????
ఓ వైపు శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన *భగవద్గీత* ను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం తో పాటుగా *హరే కృష్ణ* నామ సంకీర్తన తో ప్రపంచంలో ఉన్న లక్షల మంది ఆకలితో అలమటించే వారికి మతాల తో సంబంధం లేకుండా *అన్నం(కృష్ణ ప్రసాదం)* పెడుతోంది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమితి (ISCKON) ...
బంగ్లాదేశ్ సంక్షోభం లో ఉన్నప్పుడు కూడా ఆదుకుంది.. ఈ సంస్థ
కృష్ణ తత్వం, కృష్ణ నామ సంకీర్తన, కృష్ణ ప్రసాదం ను విశ్వవ్యాప్తం చేయడం కోసం భారత దేశం చరిత్ర ను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది ఈ సంస్థ!!!
ఓ వైపు మత మార్పిడులు చేయడమే మతంగా భావిస్తున్న క్రైస్తవ మతానికి
మరో వైపు మత విద్వేషాలు సృష్టిస్తూ న్న ఇస్లాం మతం కు
ధీటుగా భగవంతుని నిజమైన ప్రేమ తత్వం ను శాంతి సహనంతో బోధిస్తుంది ఇస్కాన్ సంస్థ...
కాని విగ్రహ వ్యతిరేకవాద మతాలకు మింగుడు పడడం లేదు
రోజు రోజుకు తమ పైశాచికత్వం ను హిందూ మతం పై, హిందూ ఆలయాల పై రుద్దడం బంగ్లాదేశ్ లోని మెజారిటీ ముస్లిం మత స్తులకు అలవాటై పోయింది
పర మత సహనం అంటూనే హిందువులపై హిందూ ఆలయాలపైవిరుచుకపడడం అక్కడి ఇస్లాం మతస్తులకు అలవాటై పోయింది...
ఇప్పుడు హిందూ ప్రతినిధి, ఇస్కాన్ ప్రభోదకుడు చిన్మయానంద్ దాస్ అరెస్టు పై హిందువుల ఆగ్రహానికి గురైంది..
హిందువులు సంఘటితంగా లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి...
సంఘటిత మే మన లక్ష్యం!!
సంఘటితమే మన ధ్యేయం!!
సంఘటిత మే మన స్థైర్యం!!
సంఘటిత మే మన ధైర్యము!!
సంఘటిత మే మన సైన్యం!!
*హిందూ సంఘటన మన తక్షణ కర్తవ్యం!!*
*ఉగ్రమ్ వీరమ్ మహా విష్ణు మ్*
*జ్వలంతమ్ సర్వతోముఖ మ్*
*నరసింహ మ్ భీషణమ్ భద్రమ్*
*మృత్యుర్ మృత్యుమ్ నమామ్యహమ్*
*జై శ్రీ లక్ష్మీ నరసింహ🦁*
*జై శ్రీ ఎర్ర గట్టు వెంకన్న✋*
*జై శ్రీ కృష్ణ🦚🪈*
*జై శ్రీ ప్రహ్లాద మహరాజ్*⚔️
*భవ్య నారసింహ మందిర్ సాధన సంఘటణ్ -హసన్ పర్తి*
🕉️🚩🚩🚩🛕🚩🚩🚩🕉️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి