హిందు ద్వేషి అంటే ఎవరు??

 

🕉️హిందువుల విశ్వాసాలను వ్యతిరేకంగా మాట్లాడేవారు

🕉️హిందువులు పూజించే దేవీ దేవి దేవతలను అవమానించే వారు

🕉️హిందువులు గుల్లు పై, విగ్రహములపై దాడులు నిర్వహించేవారు

🕉️హిందువుల ఆలయాల ఆస్తులను, హిందువుల ఆస్తులు,హిందువుల ను దోచుకోవడానికి, హిందువులు పూజించే వారిని సాతాను లుగా చూసే వారు

🕉️హిందువులు ఇండ్లలో పూజలు చేస్తే వారిపై వ్యక్తిగత దాడులు చేయడం

🕉️హిందువులు తమ విశ్వాసాలను పూజిస్తే బూతులు తిట్టడం, శాపనార్థాలు పేరు చెప్పి మాటలు వదలడం

🕉️హిందువులు గుడిలో లేదా ఇండ్లలో తాము విశ్వాసించే లేదా పూజించే దేవి దేవతలను ఏదో సాకులు చెప్పి, అడ్డగించడం

🕉️హిందువులు పూజించే వారిని అవమాన పరచటం

🕉️హిందువులను వ్యక్తి గతంగా టార్గెట్ చేయడం

🕉️హిందువులు తమ చరిత్ర ను గౌరవిస్తే  అగౌరవ పరచటం

🕉️హిందువులు తమ వారసత్వం గా నమ్ముకున్న కులదైవం /ఇలదైవం ను నమ్మనీయకుండా చేయడం మరియు పడగొట్టడం

🕉️ భవిష్యత్తును మార్చేది మేమే అన్నట్లు కల్పితాలు సృష్టించి కొత్త యుగాలు, కొత్త దేవుళ్లను సృష్టించటం

🕉️మా దేవుడే నిజమైన దేవుడు మీ దేవుడు సాతాను అంటూ మాటలు చెప్పడం

🕉️మాయ మాటలతో లోభరుచుకోవడం

🕉️చేతబడి, బాణామతి,చిల్లంగి, జాతకాలు, జ్యోతిష్యాలు,రంగు రాళ్లు పేరు చెప్పి హిందువుల విశ్వాసాలను హిందువుల రూపంలో ఉన్న వారు హిందువుల కుటుంబములను విచ్ఛిన్నం చేయడం, హిందువుల బందాలను కూలగొట్టడం, హిందువుల అస్తిత్వం ను వారి చారిత్రక వారసత్వం ను కనుమరుగు చేయడం వారిని మతానికి దూరంగా సంఘజీవనం కు దూరంగా ప్రేరేపించడం

🕉️హిందువుల కుటుంబముల మధ్య విద్వేషాలు సృష్టించటం

🕉️ఉమ్మడి కుటుంబాలను విచ్చిన కుటుంబాలుగా చేయడం ఫలితంగా వారి మధ్యలో వారికే తగాదాలు ఏల్ల తరబడి నడిపించడం కుటుంబాలలో ప్రశాంత తను కనుమరుగు చేయడం




హిందుా ద్వేషి కావడానికి పరాయి మతం వాడే కానక్కర్లేదు తను హిందువైనా హిందూ ద్వేషి అవుతాడు


ఒక ముస్లిం మీద దాడి చేస్తే 100 మంది ముస్లిం లు తనకు బాసటగా నిలబడడానికి ముందుకు వస్తారు


ఒక క్రైస్తవుడి పై దాడి చేస్తే 100మంది క్రైస్తవులు తన వెనక ఉంటారు


కాని ఒక హిందువుపై దాడి జరిగితే??????????? 


సపోర్ట్ చేయడానికి ఎంతమంది హిందువులు ముందుకు వస్తారు???? 


నేను బాగుండాలి

నేను మాత్రమే బాగుండాలి 


అనే స్వార్థం హిందువులలో ఉంది కాబట్టి హిందువుల ను హిందువులే ద్వేషిస్తారు... 


కాని ఒక విషయం దేశాన్ని రక్షించే సైనికుడు దేశ సరిహద్దు ల్లో యుద్ధము చేసి మనల్ని కంటి రెప్పల్లా కాపాడుచున్నాడు.. కంటి మీద కునుకు లేకుండా

అదే విధంగా ధర్మాన్ని రక్షణ చేసే వారు దేశం మద్యలో లేకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి!!! 


ముత్యాలమ్మ గుడిలో విధ్వంసం జరిగినట్లు రేపు నీ ఇల్లు కూడా విధ్వంసం జరుగుతుంది.. 

మరి దేశం మద్యలో ఉండి మనమేం చేస్తున్నాం??? 

మరి మన దేశాన్ని ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నామా??? 


మన ధర్మాన్ని ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నామా???? 


మన శత్రువుల ను మనమే తయారు చేస్తున్నాం ఇది వాస్తవం కాదా???? 

ఒక్కసారి దేశాన్ని కాపాడే సైనికులు తమ విధులను నిర్వహించకుండా ఉంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి!!!!!

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు