ఇదేం చట్టం????🤔🤔🤔
హిందువుల ను *హిందువులుగా గుర్తించలేని చట్టం* ముస్లిం లకు పెద్ద పీఠ వేస్తుంది!!!
*హిందువుల విశ్వాసాలను గౌరవించలేని చట్టం* హిందువుల మత విశ్వాసాల ను కూలగొట్టే మతాన్ని పెంచి పోషిస్తోంది
హిందువుల విగ్రహములను, గుళ్లను *రక్షణ ఇవ్వలేని చట్టం* విగ్రహములను, గుళ్లను కూలగొట్టే మతాన్ని పాలు పోసి పెంచుతుంది
*హిందువుల చరిత్ర ను గౌరవించలేని చట్టం* ముస్లిం వక్ఫ్ బోర్డు పేరుతో 2500సంవత్సరాల చరిత్ర కలిగిన హిందువుల ఆలయాన్ని స్వాధీనం చేసుకోమని చెబుతుంది
హిందువుల కుటుంబముల లో సంతానం ఒకరి ద్దరికి మాత్రమే పరిమితం చేసిన చట్టం ముస్లిం మతం లో ఇద్దరు ఆపై సంతానము ను పెంచుకోండి అంటూ ప్రోత్సహిస్తుంది
హిందువుల కు మతం పేరుతో రిజర్వేషన్ లు ఇవ్వని చట్టం ముస్లిం మతం మరియు ఇతర మైనారిటీ మతస్తులకు రిజర్వేషన్ లు ఇస్తుంది
హిందువుల కు ప్రత్యేక హిందువుల దేశం ఇవ్వలేని చట్టం ముస్లిం లకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ భవిష్యత్తులో కాశ్మీర్ భూభాగాన్ని ఉచితముగా ఇవ్వమని ప్రోత్సహిస్తుంది
ఇది కాక ఇటు రమ్మంటే ఇల్లంతా నాదే అనే టట్లు ముస్లిం లకు ముక్కలు గా మిగిలిన భారతదేశంలో వక్ఫ్ బోర్డు మీద ఆక్రమించు కొని ప్రభుత్వ భూములు తర్వాత అత్యధికంగా మెజారిటీ ప్రజలు హిందువులు ఉండే మన దేశంలో వక్ఫ్ ఆస్తులు ఏర్పాటు చేసుకుంది.. ఇది సరిపోలేదంటూ ప్రభుత్వాలు రిజర్వేషన్ లు కేటాయింపు లు చేసి ప్రభుత్వ నిధులను *ఉచితముగా ముస్లిం లకు ఇతర మైనారిటీ మతస్తులకు పంచి పెడుతున్నారు...*
మరి ఇంతకుముందు లేని చర్చి లు భారతదేశంలో కొత్తగా ఎలా పుట్టుకొచ్చాయి????
ఇంతకుముందు లేని మసీదులు భారతదేశంలో కొత్తగా ఎలా పుట్టుకొచ్చాయి????
భారతదేశంలో మైనారిటీ మతస్తుల జనాభా ఏవిధంగా పెరుగుతుంది????
వాటిని ప్రోత్సహించే ప్రభుత్వాలకు దేశం మీద కాని హిందుా ధర్మం మీద ఎందుకంత వివక్ష?????
నా కులం బాగు పడితే చాలు
నా కుటుంబము బాగు పడితే చాలు అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నయ్ కాబట్టి
నెహ్రూ తరువాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ లు గత 75ఏల్లుగ రాజ్యమేలుతున్నరు..
ఇటు తెలంగాణ అటు ఆంధ్ర లో రెడ్డి కుల దొరలు రాజ్యము ఏలుతున్నరు???
జాగ్రత్తగా గమనించండి
వీల్లు ఎలక్షన్ల ప్రచారం కోసం ఇందిరమ్మ రాజ్యము, రాజన్న రాజ్యము అని ప్రచారం చేస్తారు కాని ప్రజల రాజ్యము అని పలుకరు ... వీల్ల రాజ్యము లో
హిందువులు కట్టు బానిసలుగా ఉచితాల తో ఎర వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజలను ముఖ్యంగా హిందువులను దోపిడీ చేస్తరు....
మరి హిందువుల్లారా చట్టం పేరు చెప్పి
ఈ ప్రభుత్వాలు
అఖండ భారతదేశంను ముక్కలు గా మతం పేరుతో విడగొట్టాయ్
హిందువుల లో కులాల మధ్య చిచ్చు లు పెట్టాయి
హిందువుల లో కుటుంబముల మద్య చిచ్చు లు పెట్టాయి
హిందువుల బంధాలు డబ్బు, హోదా, గౌరవం, ఆస్తులు, ఉద్యోగం, వ్యాపారం పేరుతో విభజించి పాలించాయి...
కాని ముస్లిం లను క్రైస్తవులను విడగొట్టలేదు
హిందువు హిందువు గా జరుగుతున్న అన్యాయాన్ని
ప్రశ్నించకపోతే నిన్ను నీ కులాన్ని, కుటుంబాన్ని, నీ ఆస్తులను , నీ చరిత్ర ను రూపు మాపి ఓం శాంతి పేరుతో బ్రహ్మ కుమారీస్, కల్కి భగవాన్ లు, బాబాలు అంటూ హిందువుల పై హిందు మతం పేరుతో ఉసిగొల్పి వేల సంవత్సరాల నీ చరిత్ర ను కనుమరుగు చేయడం తథ్యం!!!!
హిందువులందరూ సంఘటితంగా లేకపోతే తుగ్లక్ గాని పాలనలో మనం బతకాల్సి వస్తుంది!!!
*హిందువు గా జీవించు!!*
*హిందువు నని గర్వించు!!*
*హిందువు గా గర్జించు!!*
*హిందువుగా ప్రశ్నించు!!*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఉగ్రమ్ వీరమ్ మహావిష్ణుమ్*
*జ్వలంతమ్ సర్వతోముఖమ్*
*నరసింహ మ్ భీషణమ్ భద్రమ్*
*మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహమ్*
*జై శ్రీ లక్ష్మీ నరసింహ*🦁
*జై శ్రీ ఎర్రగట్టు వెంకన్న*✋
*జై శ్రీ కృష్ణ*🦚🪈
*జై ప్రహ్లాద మహరాజ్*⚔️
*భవ్య నారసింహ మందిర్ సాధన సంఘటణ్-హసన్ పర్తి*
🕉️🚩🚩🚩🛕🚩🚩🚩🕉️
*జై హిందూ*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి