ఒక్కసారిగా దేశంలో హిందువుల ందరూ సంఘటితమైతే .....!!!! ??🤔
👉హిందువు హిందువు గా తన భావాన్ని వ్యక్తం పరచటం మత విద్వేషం ఎందుకు అవుతుంది???
👉హిందువు హిందువు గా తన దైవాన్ని పూజించి నప్పుడు మత పిచ్చి ఎందుకు అవుతుంది???
👉హిందువు హిందువు గా హిందువుల కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు మత కల్లోలము ఎందుకు అవుతుంది???
👉 శతాబ్దాలుగా మన దేశంలో ఎన్నో హిందువుల దేవాలయాలు కూల్చబడ్డాయి.. హిందువు లు పూజిస్తున్న విగ్రహములు ద్వంసం చేయబడ్డాయి..హిందువు లు పూజిస్తున్న విశ్వాసాలు పై దాడి జరిగింది.. హిందువు ల ఆలయాల భూములు ఆక్రమించు కోబడ్డాయ్. నిధులు, సంపద దోచు కోబడ్డాయ్..
👉హిందువుల మందిరాలపై ప్రభుత్వ పెత్తనం పెరిగింది
👉హిందువు లు భారీ ఎత్తున మత మార్పిడి కి గురయ్యారు
👉హిందువు ల గుల్లకే కాదు చివరికి హిందువుల కి కూడా ఈ దేశంలో రక్షణ లేకుండా కొన్ని దుష్ట శక్తులు పని గట్టు కుని హిందువుల ను, హిందువుల విశ్వాసాల ను అవహేళన చేయడం
హిందువులు పూజిస్తున్న దేవీ దేవతలపై, గ్రంథాలపై అనుచిత వాఖ్యలు చేయడం అంతకంతకు పెరిగింది
👉హేతువాదం పేరు చెప్పి ఒకడు దేవుడు లేడని చెప్పి హిందువుల విశ్వాసాల పై అనుచిత వాఖ్యలు చేస్తాడు
👉విగ్రహ వ్యతిరేక వాదం పేరు చెప్పి ఇంకొకడు విగ్రహారాధన చేసే వారు సాతానులు అంటూ హిందువుల ను మత మార్పిడి చేస్తారు
👉హిందువుల కుటుంబాలను విభజించడం వారిని అభద్రత కు గురి చేయడం ,వారి ఆస్తులు లాక్కోవడం జరిగింది..
👉హిందువుల పై దాడులు కూడా జరిగాయి
👉మరి వీటి పై హిందువులు ప్రశ్నిస్తే మత విద్వేషం ఎలా అవుతుంది??? వేరొక మతం దేశం మొత్తం క్రీస్తు దేశం/అల్లా దేశం గా మారుస్తాను అంటే మత విద్వేషం ఎందుకు కాదు???
👉వీటిపై ప్రభుత్వాలను హిందువు లు నిలధీస్తే మత విధ్వంసం ఎందుకు అవుతుంది???? అదే వేరే మతస్తుడు ఉగ్రవాద దాడులు చేస్తే మత విధ్వంసం ఎందుకు కాదు???
👉హిందువులు ఇంత వరకు వేరే దేశం మీద దండెత్తలేదు వేరే మతం వాడే హిందు రాజుల మీద దండెత్తి రాజ్యములు ఆక్రమించు కున్నారు.. ఇది వాస్తవం కాదా???
👉ప్రపంచ చరిత్ర లో ఇతర మతాలను ప్రేమించే తత్వం కేవలం హిందువు లోనే ఉంటుంది
దేవుడు లేడని చెప్పే నాస్తికులకు కూడా సరైన గౌరవం హిందువులే ఇస్తారు.. దీంట్లో వాస్తవం లేదంటారా????
మరి వేరే మతస్తుడు హిందువుల ను, హిందువుల విశ్వాసాల ను గౌరవిస్తే హిందువులు మత మార్పిడి కి ఎందుకు గురవుతారు????
👉నాస్తికత్వం ముసుగులో దేవుడు లేడని రుజువు చేయకుండ దేవుడు ఉన్నాడని నమ్మే నమ్మకాల పై నాస్తికత్వం పేరుతో దాడి చేయడం ఎంత వరకు సమంజసం???
👉ఏ చట్టం చెబుతుంది హిందువు ల ఆలయాలు కూల్చేయమని???
👉ఏ చట్టం చెబుతుంది హిందువు ల నమ్మకాలను కూలదోయమని???
👉ఏ చట్టం చెబుతుంది హిందువు లను మత మార్పిడి చేయుమని???
👉ఏ రాజ్యాంగం చెబుతుంది హిందువు హిందువు గా సగర్వంగా తన భావాన్ని
వ్యక్తం చేయకుండ వారి నోరు నొక్కి పెట్టమని????
భారతదేశంలో 150కోట్ల జనాభాలో 80℅ హిందువు లే ఉన్నారు
మీరు ముఖ్య మంత్రి లు, ప్రధానులు, ఎమ్మెల్యే లు, ఎంపి లు చివరకి గల్లీ కార్పొరేటర్లు కావాలన్నా 80℅ హిందువు ల ఓట్లు అవసరం!!
మరి హిందువు ల విశ్వాసాల పై మీ అక్కసు ఎందుకు వెల్లగక్కడం???
హిందువు ల గుల్ల పై దాడులు ఎందుకు ప్రోత్సహించడం????
హిందువుల ను మీ కుటుంబముల అధికారం కోసం మీ కుటుంబముల ఆధిపత్యము కోసం విభజించడం దేనికి????
*ఒక్కసారిగా దేశంలో
హిందువుల ందరూ సంఘటితమైతే .....!!!! ??🤔*
(కొన్ని దుష్ట శక్తులు అెతరించటం ఖాయం!!!!!)
*ఉగ్రమ్ వీరమ్ మహావిష్ణుమ్*
*జ్వలంతమ్ సర్వతోముఖమ్* *నరసింహమ్ భీషణమ్ భద్రమ్ మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహమ్*
*జై శ్రీ లక్ష్మీ నరసింహ*🦁
*జై శ్రీ ఎర్రగట్టు వెంకన్న*✋
*జై శ్రీ కృష్ణ*🦚🪈
*జై ప్రహ్లాద మహరాజ్*⚔️
*భవ్య నారసింహ మందిర్ సాధన సంఘటణ్*-హసన్ పర్తి
🕉️🚩🛕🕉️🚩🕉️🛕🚩🕉️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి