రండి మా మతం లో చేరి సత్య లోకంలో కి వెల్లండి
దాదా లేఖ్ రాజ్ ఓ విష్ణు వు
దాదా లేఖ్ రాజ్ ఓ ఈశ్వరుడు
భార్య ను అక్కయ్య అని పిలవడం
భర్త ను అన్నయ్య అని పిలవడం
భర్త బతికుండగానే మహిళలకు బొట్టు
గాజులు తీసేయడం
తెల్లచీరలు కట్టుకోండని చెప్పడం
*కలియుగం అంతమై పోయి సత్యయుగం వస్తుంది* అనే సాకులు చెప్పి మాయ మాటలతో లోబర్చుకోవడం
లేని యుగాన్ని కల్పిత మాటలు చెప్పి మాయా లోకాన్ని సృష్టించి ఎంతోమంది అమాయక హిందువుల కుటుంబాలతో ఆటలాడుకోవడం
వారి కుటుంబాలలో నిప్పులు పోసి కుటుంబాలు విచ్ఛిన్నం చేయడం వారి ఆస్తులను లోబర్చుకోవడం
బహుషా ఈ సంస్థ సంపాదించిన ఆస్తులు హిందుూ దేవాలయాలకు కూడా ఉండవేమో????
ఒక పక్క క్రైస్తవ మతం మత మార్పిడి తో దోపిడీ లు చేస్తుంది
రెండవ పక్క ముస్లిం మతం మత విద్వేషాలతో గుళ్లను, విగ్రహములను కూల్చివేసి దోచు కుంటుంది
మూడవ పక్క ఓం శాంతి పేరు చెప్పి హిందువుల ను హిందు మతం పేరుతో అడ్డంగా దోచు కుంటుంది
భారతదేశంలో నే కాక 140దేశాలకు విస్తరించి *ఓం శాంతి* పేరుతో కలియుగం పోయి సత్యయుగం వస్తుంది అంటూ లేని దానిని సృష్టించి లక్షల మంది హిందువుల ను మాయా సామ్రాజ్యం లోకి తీసుకు వెళ్ళింది ఈ సంస్థ
ఇదే ఒరవడి క్రైస్తవ మత మార్పిడి లో కూడా ఉంది
*యేసు రెండవ రాకడ ఆరంభం అయ్యింది యుగాంతము దగ్గర లో ఉన్నాం తొందరగా పరలోకం వెల్లండి!!* అని
ఇప్పుడు ఇదే ఒరవడి ఓం శాంతి పేరుతో ఆధ్యాత్మిక త అడ్డము గా పెట్టుకొని మేమే దేవుల్లం అని చెబుతూ *కలియుగం అంతమై పోయి సత్య యుగం లో కి వెలుతున్నాం* అంటూ లేని దాన్ని సృష్టించి మాయా ప్రపంచంలో కి తీసికొని పోయి బారీగా క్యాష్ చేసుకుంటుంది
తక్షణమే ఈ సంస్థ సంపాదించిన ఆస్తిులు హిందూ దేవాలయం అభివృద్ధి కి కేటాయించాలి!!! హిందువులకు తిరిగి ఇచ్చేయాలి!!!
ఇప్పటికే హిందుూ ధార్మిక మందిరాలు, వాటి సంబంధించిన ఆస్తులు, నిధులు మతం పేరుతో భారీగా దోచుకోబడ్డాయ్
అనేక మందిరాలు శిథిలావస్థలో ఉన్నాయ్.. వాటిని పునరుద్ధరణ చేసి హిందువులు వేల సంవత్సరాల పాటు పూజించే దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలి!!!
*ఉగ్రమ్ వీరమ్ మహా విష్ణు మ్*
*జ్వలంతమ్ సర్వతోముఖ మ్*
*నరసింహమ్ భీషణమ్ భద్రమ్*
*మృత్యుర్ మృత్యుమ్ నమామ్యహమ్*
*జై శ్రీ లక్ష్మీ నరసింహ🦁*
*జై శ్రీ ఎర్రగట్టు వెంకన్న✋*
*జై శ్రీ కృష్ణ🦚🪈*
*జై శ్రీ ప్రహ్లాద మహా రాజ్*⚔️
*భవ్య నారసింహ మందిర్ సాధనా సంఘటణ్ -హసన్ పర్తి*
🕉️🚩🚩🚩🛕🚩🚩🚩🕉️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి