పర మత అసహనం???
పర మత సహనమంటే కొన్ని మతాలకు ఎందుకు మింగుడు పడడం లేదు????
మత స్వేచ్ఛ భారతదేశంలో హద్దును మీరి ప్రవర్తన చేస్తుందా???
ఇతర మతాలను వారి
మత విశ్వాసాల ను గౌరవించాల్సింది పోయి వారి విశ్వాసాలను బహిరంగ ముగా నే వ్యతిరేకిస్తున్నరు???
మత పర ప్రార్థన స్థలాల ను ప్రశాంతంగా ఉంచాల్సిన ది పోయి అశాంతి కి చిహ్నం గా తయారు చేస్తున్నారు
మతపరమైన విశ్వాసాలను వ్యతిరేకించటం, అవహేళన చేయడం, ఎగతాళి గా మాట్లాడడం చేయడం ఏ సంస్థ ల పని????
ఆ సంస్థ ల ఆంతరిక ఉద్దేశము మత విద్వేషాలు సృష్టించడమేనా???
ఒకరు అయ్యప్ప స్వామి పై అనుచిత వాఖ్యలు చేస్తూ తన మతాన్ని వ్యక్తం చేస్తాడు
ఇంకొకడు ముత్యాలమ్మ పై కాలితో తన్ని తన మతాన్ని వ్యక్తం చేస్తాడు
ఇంకొకడు విగ్రహములను పూజించే వారు సాతాను లు అంటూ మత మార్పిడి చేసి తన మతాన్ని వ్యక్తం చేస్తాడు
మరి భారతదేశంలో మత స్వేచ్ఛ అంటే ఇంకొకరి మతాన్ని కించ పరచటం, తమ విశ్వాసాల ను కాలితో తన్ని, మత మార్పిడి లు చేయడమా????
సెక్యులరిజం అంటే ఇతర మత విశ్వాసాలను అగౌరవ పరచమని చెప్పడమా?????
ప్రతి హిందువు ఆలోచన చేయాలి!!!!
ఉగ్రమ్ వీరమ్ మహావిష్ణుమ్
జ్వలంతమ్ సర్వతోముఖమ్
నరసింహ మ్ భీషణమ్ భద్రమ్
మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహమ్
జై శ్రీ లక్ష్మీ నరసింహ🦁
జై శ్రీ ఎర్రగట్టు వెంకన్న✋
జై శ్రీ కృష్ణ🦚🪈
జై ప్రహ్లాద మహరాజ్⚔️
భవ్య నారసింహ మందిర్ సాధన సంఘటణ్ -హసన్ పర్తి
🕉️🚩🛕🦁🕉️🚩🦁🛕🚩🕉️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి