భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.9
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌత్తేయ ముక్తసంగః సమాచర ॥
అనువాదము
విష్ణువు కొరకు యజ్ఞరూపంలో చేసే కర్మను చేయాలి. లేకపోతే ఈ భౌతికజగత్తులో కర్మ బంధకారకమౌతుంది. అందుకే ఓ కుంతీపుత్రా! ఆతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధవిముక్తుడవై ఉంటావు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి