భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.20

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |

 లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ॥

అనువాదము


జనకుని వంటి రాజులు కేవలము కర్మలను నిర్వహించడం ద్వారానే

పూర్ణత్వమును పొందారు. అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మను చేయాలి.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు