హిందువుల పవిత్ర స్థలాలపై ప్రభుత్వం పెత్తనం పోవాలి!!!

 ఒక చర్చి లో పనిచేసే వాడు క్రిస్టియన్ కాకుండా వేరే మతస్తుడు ఐతే క్రైస్తవులు ఊరుకుంటారా??? 


ఒక మసీదు లో పనిచేసే వాడు వేరే మతస్తుడు ఐతే ముస్లిం లు అనుమతిస్తారా???? 


అలాంటప్పుడు కలియుగ వైకుంఠం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి చెంత  అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇస్తే హిందువు లు ఎందుకు ఊరు కోవాలి???? 


ఈ దేశంలో చర్చి ల మీద ప్రభుత్వం పెత్తనం ఉండదు


మసీదు ల మీద ప్రభుత్వం పెత్తనం ఉండదు


మరి హిందూ దేవాలయాల మీద, ప్రభుత్వం పెత్తనం దేనికి????? 


చట్టం కనుక ఈ దేశము లో ఉంటే హిందువు లకు చట్టం మిగతా మతాలకు చుట్టం గా ఉండకూడదు 

అన్ని మతాలకు చట్టం గానే సమానంగా ఉండాలి... 


మరి ఎందుకు లేదు????? 


హిందువు ల్లారా మేల్కొనండి!!! 


హిందువు ల్లారా సంఘటితం కండి!!!


హిందువు ల్లారా ప్రశ్నించండి!!! 


హిందువుల పవిత్ర స్థలాలపై ప్రభుత్వం పెత్తనం పోవాలి!!! 

హిందువుల పవిత్ర స్థలాల వద్ద హిందువుల నే ఉద్యోగులుగా నియమించాలి!!!! 


*ఉగ్రమ్ వీరమ్ మహావిష్ణుమ్*

*జ్వలంతమ్ సర్వతోముఖమ్*

*నరసింహమ్ భీషణమ్ భద్రమ్*

*మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహమ్*


*జై శ్రీ లక్ష్మీ నరసింహ*🦁

*జై శ్రీ ఎర్రగట్టు వెంకన్న*✋

*జై శ్రీ కృష్ణ🦚🪈*

*జై ప్రహ్లాద మహరాజ్*⚔️


*భవ్య నారసింహ మందిర సాధన సంఘటణ్-హసన్ పర్తి*

🚩🛕🕉️🛕🚩🕉️🛕🚩🕉️🛕

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు