ఈ రోడ్డు పట్టించుకోండి సారూ!!! -ఇందిరాకాలని ప్రజలు











గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పోరేషన్ పరిధిలో హసన్పర్తి మండల కేంద్రము లోని కేశవాపూర్ రోడ్డు

కాజా కిరాణం షాపు నుండి డీలర్ మోహన్ ఇంటి వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. గంటూరుపల్లె ,కేశవపూర్ పెంబర్తి హసన్పర్తి నుండి గ్యాస్ లారీలు స్కూల్ వ్యాన్లు లు వెల్తూ  నిత్యం రద్దీ గా ఉంటుంది.ప్రజలు స్కూల్ పిల్లలు  నడుచుకుంటూ వెళ్లాలన్నా స్కూల్ పిల్లలకు, ప్రజలకు  అందరికీ ఇబ్బందిగా ఉన్నది . దయచేసి ప్రజాప్రతినిధులు  స్పందించి వెంటనే రోడ్డు  మరియు డ్రైనేజీ  వేయగలరని ఇందిరాకాలని వాసులు డిమాండ్ చేస్తున్నారు



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు