జైనూర్ లో జరిగిన సంఘటన అత్యంత పాశవికమైన ఘటన- మాజీ మంత్రి హరీష్ రావు

 


చాలా దారుణంగా అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేశారు.కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది.. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి.ఇన్ని దారుణాలు జరుగుతున్నా మొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్ అంటూ  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు