అహోబిలం లో వైభవంగా తిరుమంజన సేవ!!

 




















అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో పంచవర్ష అమావాస్య కావడంతో  తిరుమంజన సేవ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మద్య వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వారికి అభిషేకము, దూప దీప నైవేద్యాలతో సమర్పించారు. ఆలయంలో స్వామివారికి భక్తుల హరినామ సంకీర్తన లతో మామార్మోగింది



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు