భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 


☔ తప్పనిసరి అయితే తప్ప, దయచేసి బయటికి వెళ్లకండి


📢 బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి, సహాయ చర్యల్లో పాల్గొని వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేయాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు