సింగరేణి బొగ్గు గనుల సంపద ఎవరిపరం???


 తెలంగాణ రాష్ట్ర నల్ల బంగారమును సింగరేణి బొగ్గు గనులు ప్రభుత్వ ఆధీనంలో ఇకమీదట ఉంటాయా?? లేక అదానీ కంపెనీ ఆధీనంలో ఉండనున్నాయ??? 

సింగరేణి బొగ్గు గనుల  సంపద ఎవరిపరం??? 


సింగరేణి కార్మిక సోదరులు ఇకమీదట ప్రభుత్వ పరం  కానున్నారా??? లేక ప్రైవేటు పరం కానున్నారా??? 

రానున్న భవిష్యత్తులో సింగరేణి సంస్థ లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీ లు ఉంటాయా?? లేక అదానీ కంపెనీ వశమవుతాయా??? 

గత ముఖ్య మంత్రి సింగరేణి పట్ల చూపించిన ప్రత్యేక శ్రద్ధ ఇప్పటి ముఖ్య మంత్రి ఎందుకు  చూపించలేకపోతున్నట్లు???? 

ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది   !!

జై సింగరేణి

జై తెలంగాణ

జై యాదాద్రి లక్ష్మీ నరసింహ

✊✊✊✊✊✊✊

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు