మత మార్పిడి పై ఉక్కు పాదం ప్రతి హిందువు భాద్యత


 నేను కనిపెట్టిందే చరిత్ర అనేవారు నీ చరిత్ర ను చరిత్ర పుటల్లో లేకుండా చేస్తారు

నేను చెప్పిందే వేదం ,నేను చెప్పినట్టే వినాలి అను వాడు నిన్ను కట్టు బానిసను చేసుకుంటాడు

నేను పూజించేదే దైవం అనువాడు నువ్వు పూజించేది దయ్యంతో సమానం వాక్యము పలుకుతాడు

నేను నమ్మేదే నిజమైన విశ్వాసము అనువాడు నిన్ను  అవిశ్వాసిగా ముద్ర వేస్తాడు


నేను వెంబడించేదే సత్యము అనువాడు నువ్వు అనుకరించే దాన్ని చిన్న చూపు చూస్తాడు


నేను వెల్లేదే నిజమైన దేవాలయము అనువాడు నువ్వు సాతాను మందిరం లోకి  ప్రవేశిస్తున్నావు అంటాడు


నేను వెల్లేదే పరలోకము అనువాడు నువ్వు ఆరాధించకుంటే నరకానికి వెల్తావు అని భయభ్రాంతులకు గురి చేస్తాడు


నీ పేరు మారుస్తాడు

నీ ఇంటి పేరు మారుస్తాడు

నీ ఊరు పేరు మారుస్తాడు

నీ వు పూజించేవి కాలబెట్టిస్తాడు

నీ గుల్లు గోపురాలు కూలగోడుతాడు


నీ పుట్టుక మారుస్తాడు

నీ గోత్రం మారుస్తాడు

నీ విశ్వాసము మారుస్తాడు

నీ చరిత్ర ను సమాధి చేస్తాడు

నీ తరాన్ని మారుస్తాడు

ఆఖరికి నిన్ను, నీ కుటుంబమును మొత్తం మత మార్పిడి చేస్తాడు... 

నీ ఆస్తులు, నీ సంపద దశమ భాగము పేరు తో రాయించుకుంటడు లేకపోతే నీకు ఆశీర్వాదము కలుగదు అంటూ భయపెట్టి మత మార్పిడి కి పూనుకుంటాడు


తర్వాత మీ అందరికి తెలిసిందే!!! 


ఇంత జరుగుతున్నా అరికట్టలేకపోవటం అంటే హిందువులు ఎంత బలహీనులో అర్థం చేసుకోవచ్చు

మత మార్పిడి పై ఉక్కుపాదం మోపడం ప్రతి హిందువు భాద్యత


జై యాదాద్రి లక్ష్మీ నరసింహ

జై ఎర్రగట్టు వెంకన్న

జై శ్రీ కృష్ణ

జై తెలంగాణ

జై భారత్

జై హిందూ

✊✊✊✊✊✊

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు