గడప గడపకు బీఆర్ఎస్ ప్రచార హోరు!!!
వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గం ఎన్నికలు ప్రచారం సందర్బంగా ఈరోజు వాల్మీకి నగర్ ,ఆదర్శనగర్ కాలనీలలో BRS పార్టీ 66 వ డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ మరియు ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ బిజెపి పార్టీ లకు వెల్లి బీఆర్ఎస్ పార్టీ కి, కార్యకర్త లకు ద్రోహం చేసిన నాయకులను చిత్తు చిత్తు గా ఓడించమని ప్రజలను వేడుకోవడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు సోషల్ మీడియా సభ్యులు మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి