ఠారెత్తే ఎండలో హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ ప్రచారం!!!























































GWMC 66వ డివిజన్ హసన్ పర్తి గ్రామ పరిధి లో భారత రాష్ట్ర సమితి  పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యక్రమం  ఠారెత్తిస్తున్న ఎండను సైతం పార్టీ శ్రేణులు లెక్క చేయకుండా  డివిజన్ అధ్యక్షులు పాపి శెట్టి శ్రీధర్ గారు మరియు ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో  గడపగడప కు ప్రచార కార్యక్రమం నిర్వహించి కెసిఆర్ గారి ప్రభుత్వ పాలన లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల కు  జరిగిన అభివృద్ధి, సంక్షేమము ను వివరిస్తూ రాష్ట్రం లోని గ్యారంటీ ల పేరుతో మోసం చేసిన  కాంగ్రెస్, కేంద్రం లో రామ మందిరం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీజేపి పాలకుల పనితీరు ను ఎండగడుతూ BRS పార్టీ వరంగల్  పార్లమెంట్ నియోజక వర్గం అభ్యర్థి  డా. మారేపల్లి సుధీర్ కుమార్ గారి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించమని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పు కుని వేరే పార్టీ కి వెల్లి పార్టీ కి, పార్టీ కార్యకర్త లకు నమ్మక ద్రోహం  చేసిన నాయకులను చిత్తు చిత్తు గా  ఓడించమని ప్రజలను వేడుకోవడం జరిగింది.     ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు,  కార్యకర్తలు సోషల్ మీడియా సభ్యులు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు