బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం కు ఆరూరి కి ఆహ్వానం!!
ఈ నెల 14 వ తేదిన గ్రేటర్ వరంగల్ 42 వ డివిజన్
రంగశాయి పేట లో నిర్వహించబోయే పురిగ్రావ బొడ్రాయి గ్రామ దేవత భూలక్ష్మి మహాలక్ష్మి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనవలసిందిగా బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారిని ఆహ్వానించిన బొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ సభ్యులు...
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ జనార్ధన్,సొసైటీ డైరెక్టర్ షణ్ముఖ రెడ్డి,అశోక్, జికే, కోటేశ్వర్ పాల్గొన్నారు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి