సాత్విక్ మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే అరూరి
హసన్ పర్తి మండల అనంత సాగర్ గ్రామానికి చెందిన చిన్నారి కొమ్ముల సాత్విక్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతు గత రాత్రి మృతి చెందగా వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్గారు...
వీరి వెంట వైస్ ఎంపిపి రత్నాకర్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ రమేష్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షుడు రజిని కుమార్,స్తానిక సర్పంచ్ అమిత - జీవన్ రెడ్డి గ్రామ శాఖ అద్యక్షుడు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి