కెయు మాజీ ఈసి మెంబర్ రవీందర్ రెడ్డి కి మాతృవియోగం

 గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ దేవన్నపేట గ్రామానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ మాజి ఈసి మెంబర్ సూరం రవీందర్ రెడ్డి  మాతృమూర్తి సుశీల గారు అనారోగ్యంతో మృతి చెందగా హన్మకొండలోని వారి నివాసంలో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ 





వీరి వెంట స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు..


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు